కళ్యాణ లక్ష్మీ చెక్కు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్

Spread the love

కళ్యాణ లక్ష్మీ చెక్కు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గారు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్‌ పరిధిలోని పి.పి. నగర్‌కు చెందిన సుజాత కుమార్తె సంధ్య రాణికి ఇటీవల వివాహం అయిన సందర్భంగా వారికి మంజూరైన కళ్యాణ లక్ష్మీ చెక్కును కేకేఎం ట్రస్ట్ అధినేత, మేడ్చల్–మల్కాజ్‌గిరి డీసీసీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ షాపూర్ నగర్‌లోని వారి నివాసంలో కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణ లక్ష్మీ ఆర్థిక సహాయం పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top