
అంగన్ మిలన్ – సేవా కార్యక్రమం
సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని, బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రోగ్రామ్ కన్వీనర్ బాబీ నీల ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల డివిజన్ (కుత్బుల్లాపూర్ డివిజన్) పరిధిలోని జైరాం నగర్‌లో నిర్వహించిన “అంగన్ మిలన్ – సేవా” కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి, అంగన్‌వాడీ టీచర్లను ఘనంగా సన్మానించి, వారి సేవలను గుర్తిస్తూ చిన్నారులకు పండ్లను పంపిణీ చేసిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు జోగిని రాజు, నటరాజ్ గౌడ్, పెద్దింట్ సాయిలు, బాబు, కృష్ణవేణి, భాగ్యలక్ష్మి, బాలమణి, సరోజినీ, శ్రీనివాస్, అంజయ్య, గణేష్, మహేష్, మూర్తి తదితరులు పాల్గొన్నా
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
