ఇంద్రకీలాద్రి క్షేత్ర క్యూలైన్లు పరిశీలన చేసినపోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు

Spread the love

ఇంద్రకీలాద్రి క్షేత్ర క్యూలైన్లు పరిశీలన చేసిన
పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు

పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు ఇంద్రకీలాద్రికి విచ్చేసి క్యూ లైన్లు, దర్శనం మార్గాలు తదితరములు పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఏసీపీ దుర్గారావు, వన్ టౌన్ సిఐ గుణ రామ్, దేవస్థానం ఇ ఇ రమ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top