ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు మున్సిపాలిటీ కౌన్సిలర్

Spread the love

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు మున్సిపాలిటీ కౌన్సిలర్ అభ్యర్థులకు బి-ఫారాలు ఇవ్వడం జరిగింది..ఆనంతరం కూటమి పార్టీ అభ్యర్థులను గెలిపించి పార్టీ కి సహకరించాలి అని కోరారు.. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గద్దె అనురాధ, జిల్లా ఎన్నికల ఇంచార్జి, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస్ కూటమి నాయకులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top