
ఎల్బీనగర్ నియోజకవర్గం :-
ఇటీవల ప్రయాణికురాలు బస్ నుండి తోసివేయడంతో తీవ్రంగా గాయపడి, కొత్తపేటలోని సాయి సంజీవని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి పరామర్శించిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
