కిర్లంపూడి పీఎస్ లో విచారణకు హాజరైన ‘వైసీపీ’ నేత ‘అంబటి రాంబాబు’

Spread the love

కాకినాడ : కిర్లంపూడి పీఎస్ లో విచారణకు హాజరైన ‘వైసీపీ’ నేత ‘అంబటి రాంబాబు’..!

జూలై 15న కిర్లంపూడి పీఎస్ లో అంబటి రాంబాబుపై కేసు నమోదు.

ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్న ‘ముద్రగడ పద్మనాభం’ అంత్యక్రియలు అడ్డుకున్న అంబటి రాంబాబు, ఇతర వైసీపీ నేతలు.

పోలీసులను అడ్డుకుని నెట్టివేసిన అంబటి రాంబాబు.

పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అంబటి రాంబాబుపై కేసు.

You cannot copy content of this page

Scroll to Top