గండిమైసమ్మ దుండిగల్ పోలీస్ స్టేషన్ సమీపంలో అక్రమ నిర్మాణం

Spread the love

గండిమైసమ్మ దుండిగల్ పోలీస్ స్టేషన్ సమీపంలో అక్రమ నిర్మాణం
దుండిగల్ సిఎంసీ పరిధిలో గండిమైసమ్మ దుండిగల్ పోలీస్ స్టేషన్ సమీపంలో అక్రమ నిర్మాణం, విషయం ఏంటి అంటే ఈ నిర్మాణం దుండిగల్ సిఎంసీ ఆఫీస్ సమీపంలో ఉంటుంది, ఇంకొక విషయం ఏంటి అంటే ఇది మెయిన్ రోడ్ కె కమర్షియల్ నిర్మాణం జరుగుతుంది ఇది దుండిగల్ సిఎంసీ అధికారులకి ఎవరికి కనిపించడం లేదా, దుండిగల్ సిఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాల జోరు, పట్టించుకునే పరిస్థితి లేదా అంటున్న స్థానికులు, అధికారులు ఇప్పటికైనా మేల్కొనండి ఇల్లాంటి అక్రమ నిర్మాణాల పైన చర్యలు చేపట్టండి అంటున్న స్థానికులు

You cannot copy content of this page

Scroll to Top