ప్రెసిడెంట్ శేకర్ మేన కోడలు పెండ్లి కి హాజరైన మాజీ కార్పొరేటర్ రావుల శేషగిరి

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సెల్ కో కన్వీనర్ రావుల శేషగిరి ,వేంకటేశ్వర గార్డెన్ లో రాంకీ శ్రీరామ్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ శేకర్ మేన కోడలు పెండ్లి కి హాజరై వడు వరులను ఆశీర్వదించిన గాజులరామారం డివిజన్ మాజీ కార్పొరేటర్ రావుల శేషగిరి , ఎర్ర శ్రీను , సురేందర్ ,యాదిరెడ్డి , రవి

You cannot copy content of this page

Scroll to Top