ఏసీబీ వలకి చిక్కిన చీమకుర్తి ట్రైబల్ వెల్ఫేర్

Spread the love

ప్రకాశం :

ఏసీబీ వలకి చిక్కిన చీమకుర్తి ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగి జీతం బిల్లు పెట్టేందుకు లంచం డిమాండ్ చేసిన ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్.

17,500 లంచం తీసుకుంటుండగా ప్రవీణ్ కుమార్ ని పట్టుకున్న ఏసిబి అధికారులు.

You cannot copy content of this page

Scroll to Top