దర్శ్ నగర్ కాలనీ లో గల శ్రీ శ్రీ శ్రీ విజయదుర్గా భవాని అమ్మవారి వార్షిక బోనాల మహోత్సవం

Spread the love

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శ్ నగర్ కాలనీ లో గల శ్రీ శ్రీ శ్రీ విజయదుర్గా భవాని అమ్మవారి వార్షిక బోనాల మహోత్సవం కార్యక్రమంలో సీనియర్ నాయకులు శ్రీ మారబోయిన రాజు యాదవ్ , గణేష్ ముదిరాజ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ,అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, చింతకింది రవీందర్ గౌడ్, పద్మారావు ,మల్లేష్ గౌడ్, మల్లేష్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, అశోక్, సత్తి కుమార్, శ్రీనివాస్, గోపాల్, కర్ణ మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top