HCU విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి

Spread the love

HCU విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి

పోలీసు అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సచివాలయంలో HCU టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ గ్రూప్స్ తో సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్న భట్టి విక్రమార్క

జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

You cannot copy content of this page

Scroll to Top