మే 6 అర్ధరాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు బంద్
తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్చలకు పిలవడం లేదని ఆర్టీసీ కార్మికుల సమ్మె
ఈ మేరకు సంస్థ ఎండి సజ్జనార్ కు సమ్మె నోటీసులు ఇచ్చిన ఆర్టీసీ జేఏసీ నేతలు

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
