రెడ్డిగూడెంలో మద్యం షాపుల ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ సీఐ

Spread the love

రెడ్డిగూడెంలో మద్యం షాపుల ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ సీఐ

ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లు అమ్మితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం ఎక్స్చేంజ్ సిఐ విజయ్ కుమార్

రాజుపాలెం మండలంలోని రెడ్డిగూడెం మరియు చౌట పాపాయపాలెం గ్రామాలలో ఉన్న ప్రైవేటు మద్యం షాపులలో సత్తెనపల్లి ఎక్సైజ్ CI P. విజయ్ కుమార్ & SI K. నాగ లక్ష్మీ మరియు సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు

ఈ తనిఖీలలో షాపు సేల్స్ మెన్ కు పలు సూచనలు సూచించారు.

*ఎంఆర్పి ధరకే మద్యం అమ్మాలని,
ఎకౌంటు రిజిస్టర్స్ అప్డేట్ చేయాలని, ఎమ్మార్పీ ధరల పట్టికను ప్రదర్శించాలని… తప్పనిసరిగా అనుసరించాలని అన్నారు

ఈ తనిఖీల్లో సిఐ తో పాటు ఎస్ఐ కానిస్టేబుల్స్ సిబ్బంది పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top