వేగంగా సికింద్రాబాద్ స్టేషన్ పునర్నిర్మాణ పనులు

Spread the love

వేగంగా సికింద్రాబాద్ స్టేషన్ పునర్నిర్మాణ పనులు

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునర్నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.పనులకు ఇబ్బంది తలెత్తకుండా 115రోజుల పాటు ఐదు ఫ్లాట్ ఫాంలను తాత్కాలికంగా మూసి వేయనున్నట్లు ద.మధ్య రైల్వే తెలిపింది. అదేవిధంగా ఈ నెల 15 నుంచి స్టేషన్ నుంచి వెళ్లే 120 రైళ్లను దశలవారీగా చర్లపల్లి టెర్మినల్, నాంపల్లి,కాచిగూడ మీదుగా దారి మళ్లించనున్నారు.పునర్నిర్మాణ పనుల రీత్యా 6నెలల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుంది.

You cannot copy content of this page

Scroll to Top