పుట్టిన రోజు సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని మరియు పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ను మర్యాద పూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్న బిఆర్ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు “దూదిమెట్ల సోమేష్ యాదవ్” జన్మదిన వేడుకలు….
తన పుట్టిన రోజు సందర్భంగా
కుత్బుల్లాపూర్ లోని బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలువగా, ఎమ్మెల్యే కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ఆధ్వర్యంలో నగరంలోని నంది హిల్స్ లోని కేటీఆర్ నివాసంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ప్రధంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
