నల్ల చెరువు పరిశీలన చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

Spread the love

నల్ల చెరువు పరిశీలన చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నల్లచెరువును GHMC, వాటర్ వర్క్స్, హైడ్రా అధికారులతో కలిసి పరిశీలించారు..

ఇప్పటికే నిధులు మంజూరు అయినందున వర్షాకాలం ప్రారంభం కాకముందే పనులు సత్వరం పూర్తి చేయాలని అధికారులకు సూచన చేశారు..

వర్షాలు పడి డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తం కారణంగా ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా పైపులైన్ , రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేపట్టి నీరు దిగువకు వెళ్ళేలా చూడాలని
అధికారులకి చెప్పారు

You cannot copy content of this page

Scroll to Top