ప్రభుత్వ పథకాలపై
విస్తృత ప్రచారం చేయాలి.
ప్రజా ప్రభుత్వం కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపు,
ఎస్సీ వర్గీకరణ వంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది.
పేదలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తోంది.
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశానికే దిక్సూచిగా తెలంగాణ.
పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలి.
పార్టీ శ్రేణులకు పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
