ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్ రావు పిటిషన్ తిరస్కరణ
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు అమెరికా షాకిచ్చింది.
తనను శరణార్థిగా గుర్తించాలన్న పిటిషన్ను తోసిపుచ్చింది.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
