చంద్రబాబు అనుభవం.. రాష్ట్రాభివృద్ధికి మార్గదర్శకం: పవన్
AP: TDP జాతీయాధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన చంద్రబాబుకు Dy.CM పవన్ శుభాకాంక్షలు తెలియజేశారు. NTR సంకల్పంతో ఆవిర్భవించిన TDP.. CBN ప్రగతిశీల నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదుగుతోందన్నారు. ఉమ్మడి APలో HYDను సైబరాబాద్ మార్చి, ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని కొనియాడారు. ఆయన అపార అనుభవం, దూరదృష్టి కలిగిన నాయకత్వం AP సర్వతోముఖాభివృద్ధికి మార్గదర్శకమని పవన్ ట్వీట్ చేశారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
