గన్నవరం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఓటు హక్కు
గన్నవరం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ సతీమణి జ్ఞానేశ్వరితో కలసి ఓటు హక్కును వినియోగించుకున్న యార్లగడ్డ పట్టభద్రులు ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి : యార్లగడ్డ…