ట్రాన్స్ జెండర్ ను ప్రేమించిన యువకుడి అనుమానాస్పద మృతి..
ట్రాన్స్ జెండర్ ను ప్రేమించిన యువకుడి అనుమానాస్పద మృతి… జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం చింతల పేటలో ఘటన… నవీన్ (25) అనే యువకుడు రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య… కర్నూల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ…