నందివాడ మండలంలో రూ.1.80 కోట్లతో.. విలేజ్ హెల్త్ క్లినిక్ లు నిర్మిస్తున్నాం
నందివాడ మండలంలో రూ.1.80 కోట్లతో.. విలేజ్ హెల్త్ క్లినిక్ లు నిర్మిస్తున్నాం: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము జొన్నపాడులో రూ.36లక్షలతో V.H.C భవనానికి శంకుస్థాపన చేసిన….ఎమ్మెల్యే గ్రామీణ










