విజయనగరం: చీపురుపల్లి నియోజకవర్గ కార్యకర్తలతో బొత్స సత్యనారాయణ భేటీ..!

Spread the love

విజయనగరం: చీపురుపల్లి నియోజకవర్గ కార్యకర్తలతో బొత్స సత్యనారాయణ భేటీ..!

చీపురుపల్లి నుంచే మళ్లీ పోటీ చేస్తా..మంత్రిని అవుతా.

కార్యకర్తలు, నాయకులు సమస్యలుంటే నాకే చెప్పండి.

స్థానిక సంస్థల్లో వైసీపీకి అనుకూలంగా ఉన్నచోట.. ఏకగ్రీవాలను ప్రోత్సహించండి.

: ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ

You cannot copy content of this page

Scroll to Top