సుందర్ రావు నగర్, సూరారం కాలనీలో అక్రమ కట్టడం

Spread the love

సుందర్ రావు నగర్, సూరారం కాలనీలో అక్రమ కట్టడం
కొంపల్లి సిఎంసీ పరిధిలో, సుందర్ రావు నగర్, సూరారం కాలనీలో అనుమతులు మించి అక్రమ నిర్మాణం, ఎటువంటి సెట్ బ్యాక్స్ లేకుండా, ఫైర్ సేఫ్టీ లేకుండా బహుళ అంతస్థుల నిర్మాణం, అధికారులు చూసి చూడనట్టు ఎందుకు వ్యవహారిస్తున్నారు అనేది ప్రశ్న గా మిగులుతుంది అని స్థానికులు అంటున్నారు అధికారులు తక్షణమే ఇలాంటి అక్రమ నిర్మాణాలపైన తగు చర్యలు తీసుకోవాలి అని స్థానికులు కోరుతున్నారు, ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి చర్యలు తీసుకుంటారో లేదో చూద్దాం

You cannot copy content of this page

Scroll to Top