కార్యకర్తలతో కలిసి పాల్గొన్న మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి

Spread the love

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఇచ్చిన పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సందీప్ , టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిధులుగా నిర్వహిస్తున్న సంవిధాన్ రక్షక్ ర్యాలీలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ మిథున్ రెడ్డి , నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి తో కలిసి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్న మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి

ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని డివిజన్ అధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top