అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఇచ్చిన పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సందీప్ , టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిధులుగా నిర్వహిస్తున్న సంవిధాన్ రక్షక్ ర్యాలీలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ మిథున్ రెడ్డి , నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి తో కలిసి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్న మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి
ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని డివిజన్ అధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
