దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ లో పల్లవి స్కూల్ ముందు జరిగిన ప్రమాదం చిన్నారి దుర్మరణం తీవ్ర దిగ్బ్రాంతి కరం కన్న తల్లి ముందే పసిబాలుడు భారీ వాహనం కింద పడి చితికిపోతే తల్లడిల్లిన తల్లి హృదయo
బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి పోలీస్ వారిని కోరుతూ ఔటర్ రింగ్ రోడ్డు లోపల బౌరంపేట్, మల్లంపేట్, దుండిగల్ గండిమైసమ్మ పరిది ప్రాంతాల్లో ఎన్నో ఇంటర్నేషనల్ స్కూల్స్ వెలిశాయి ఒక ఎడ్యుకేషన్ హబ్బుగా మారింది పైగా ఈ ఏరియాలో విపరీతంగా ట్రాఫిక్ పెరగడం ఎన్నో ప్రమాదాలు జరిగాయి ఇలాంటివి సంఘటనలు మల్లంపేట్ ఏరియాలో ప్రాణాలు భలిగొన్నారు రోడ్లేమో చిన్నగా ఉండడం వలన ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుంది కావున భారీ వాహనాలు స్కూల్ సమయాల్లో 9 గంటల లోపు మరియు సాయంత్రం 3 నుండి 6 గంటల వరకు భారీ వాహనాలను నిషేదించాలని దుండిగల్ పోలీస్ మరియు ట్రాఫిక్ పోలీస్ వారిని దుండిగల్ మున్సిపాలిటీ బీజేపీ తరపున కోరుతున్నాం
ఈరోజు హెవీ వాహనాల వలన స్కూల్స్ సమయంలో బౌరంపేట్ రోడ్డు మరమ్మతుల కారణం తీవ్రమైన ట్రాఫిక్ జాం చూడలేక కొందరు స్థానిక బౌరంపేట్ వ్యక్తులు గోపాల్ రెడ్డి మైపాల్ రెడ్డిలతో కలిసి రెండు గంటలు సమయం వెచ్చించి ట్రాఫిక్ సమస్య క్లియర్ చేసిన బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
