స్థానికం’లో బీసీ రిజర్వేషన్ల పెంపు..!!

Spread the love

స్థానికం’లో బీసీ రిజర్వేషన్ల పెంపు..!!

అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే : కృష్ణయ్య

హైదరాబాద్‌, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని బీజేపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య స్పష్టం చేశారు.

రాజ్యాంగం కల్పించిన అధికారాన్ని వినియోగించుకుని రాష్ట్ర సర్కారు బీసీ రిజర్వేషన్లు పెంచాలన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ కేంద్రంపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రె్‌సను డిమాండ్‌ చేశారు.

You cannot copy content of this page

Scroll to Top