ఆస్తి మరియు తాగునీటి పన్ను చెల్లింపుకు రెవిన్యూ ఔట్ సోర్సింగ్ సిబ్బంది తో స్పెషల్ డ్రైవ్
చిలకలూరిపేట పట్టణం లో అభివృద్ధి పనులు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వాలు మంజూరు చేసే నిధుల పై ఆధార పడకుండా ఆస్తి పన్ను రాబట్టడం పై పుర ఆధికారులు దృష్టి సారించారు. ఆర్థిక సంవత్సరం ముగింపు వరకు వేచి చూడకుండా పన్ను వసూళ్లు వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ పీ శ్రీహరిబాబు ఆదేశాల మేరకు .పట్టణంలో ఆస్తి.మరియ నీటి పన్నులు వసూళ్లకు రెవెన్యూ ఔట్ సోర్సింగ్ సిబ్బంది నుండి ఆస్తి. నీటి పన్నుల వసూళ్ళకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పన్నులు చెల్లించని గృహాలకు తాగునీటి కొళాయిలను తొలగించేందుకు కూడా సిబ్బంది కి ఆదేశాలు ఇచ్చారు . కమిషనరు పీ. శ్రీ హరిబాబు ఆదేశాల మేరకు కూడా ఆస్తి పన్నుల వసూళ్ళకు ఔట్ సోర్సింగ్ సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులలో ఆస్తి,తాగునీటి పన్నుల వసూళ్ళ ప్రక్రిను కొనసాగించారు

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
