ప్రశాంతి రెడ్డికి నా ప్రత్యేక ధన్యవాదాలు. నాగిరెడ్డి శ్యాంసుందర్ రెడ్డి
పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలక వర్గం కమిటీ పడుగు పాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా నాగిరెడ్డి శ్యాంసుందర్ రెడ్డి అనే నన్ను నియమించినందుకు కోవూరు నియోజకవర్గాన్నికి అభివృద్ధి, సంక్షేమం లో నడిపిస్తున్న మా ఎమ్మెల్యే ప్రశాంతమ్మకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, టిడిపి నాయకులకు, ప్రజలకు నా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అలాగే సొసైటీ అభివృద్ధి కోసం ఎప్పుడూ కృషి చేస్తానని తెలిపారు..

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
