హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డు లోని సెవెన్ హిల్స్ దేవాలయం

Spread the love

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డు లోని సెవెన్ హిల్స్ దేవాలయం లో జరిగిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం మరియు అయ్యప్ప స్వాములకు అన్నదానం కార్యక్రమంలో కార్పొరేటర్లు నార్నె శ్రీనివాస రావు , ఉప్పలపాటి శ్రీకాంత్ , EO సత్యనారాయణ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ కార్యక్రమంలో నాయకులు ,కార్యకర్తలు, భక్తులు, మరియు కాలనీ వాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top