నిజాంపేట్ మున్సిపాలిటీ ప్రగతి నగర్ లో అక్రమ నిర్మాణాలు
ప్రగతినగర్ అంటేనే సాఫ్ట్ వెర్ ఉద్యోగులు నివసించే ప్రాంతం సిటీ లో ఖరీదైన ప్రాంతాలలో ఒకటి అలాంటి ప్రాంతంలో ఎవరు మమల్ని ఏమి చేస్తారు మేము ఏమి చేసిన చల్లుతుంది అని ఇక్కడి బిల్డర్స్ భావన కావచ్చు అలాగే వారికి వంత పాడే టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ఉండచ్చు
అందుకే వారు ఏమి చేసిన చలామణి అవుతుంది విషయం ఏంటి అంటే అనుమతులే లేకుండా సెల్లార్ పెర్మిషన్లకు మించి అంతస్థుల నిర్మాణం ప్రగతి గోల్డెన్ హిల్స్, జగన్ స్టూడియో రోడ్డులో రెండు భవనాలు ఒక షెడ్డు ఒకటి సెల్లార్ తో ఉంటే ఇంకోటి అనుమతులు మించి నిర్మాణం షెడ్ల గురించి చెప్పనవసరం లేదు అధికారులు వీటిపై పై ద్రుష్టి సారించి వెంటనే చర్యలు చేపడతారో లేదో వేచి చూడాలి మరి



Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
