శ్రీ రేణుక ఎల్లమ్మ కాలనీలో బహుళ అంతస్థుల నిర్మాణం

Spread the love

శ్రీ రేణుక ఎల్లమ్మ కాలనీలో బహుళ అంతస్థుల నిర్మాణం
నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని బాచుపల్లి శ్రీ రేణుక ఎల్లమ్మ కాలనీ లో అక్రమ నిర్మాణం, టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యమా లేక వారికి అందాల్సిన ముడుపులు అందినయో కాని దీని పైన మాత్రం ఎటువంటి చర్యలు లేవు ఇప్పటికైనా అధికారులు నిద్రవస్థ నుంచి బయటకి వచ్చి ఈ అక్రమ నిర్మాణం పైన చర్యలు చేపడతారో లేదో వేచి చూడాలి మరి

You cannot copy content of this page

Scroll to Top