గాజులరామారం సర్కిల్ పరిధిలోని చిత్తరమ్మ దేవి నగర్

Spread the love

గాజులరామారం సర్కిల్ పరిధిలోని చిత్తరమ్మ దేవి నగర్ లో ఉన్న ఎస్ పి ఆర్ గ్లోబల్ స్కూల్ వారు సంక్రాంతి సందర్భంగా నిర్వహిస్తున్న ముగ్గుల పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులు అందజేసిన కంటెస్టెడ్ కార్పొరేటర్, కేకేఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్

  ఈ కార్యక్రమంలో   ఎస్పిఆర్ గ్లోబల్ స్కూల్ అధినేత సొంటి రెడ్డి పున్నారెడ్డి  , స్కూల్ అధ్యాపకులు, మరియు విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top