గాజులరామారం వాస్తవ్యులు గోమారం రాజిరెడ్డి దశదిన కార్యక్రమం

Spread the love

గాజులరామారం వాస్తవ్యులు గోమారం రాజిరెడ్డి దశదిన కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, ప్రగాఢ సానుభూతి తెలిపిన కేకేఎం ట్రస్ట్ చైర్మన్, కంటెస్టెడ్ కార్పొరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్

 ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాజి రెడ్డి మృదుస్వభావి, స్నేహశీలి, మంచి మనసున్న వ్యక్తి అని ఆయన మరణం చాలా దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు. 

 ఈ కార్యక్రమంలో టీవీ శ్రీను, కూన రాఘవేంద్ర గౌడ్, యాం సాగర్, నవీన్, అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top