సీనియర్ గాయని ఎస్.జానకి ఇంట విషాదం
- ప్రముఖ గాయని ఎస్.జానకి ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ (65) ఉదయం కన్నుమూశారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
