కిలో పుట్టగొడుగులు రూ.లక్ష ఇంటిలోనే వ్యవసాయ క్షేత్రం
- మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన దేవికాసింగ్ తన ఇంట్లో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణాన్ని పూర్తిస్థాయి ఆధునిక వ్యవసాయ క్షేత్రంగా మార్చేశారు. హిమాలయాల వంటి చల్లటి ప్రాంతాల్లో పండే కీడాజడీ (కార్డిసెప్స్) అనే అరుదైన పుట్టగొడుగుల సాగుతో రూ.లక్షలు గడిస్తున్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
