నర్సారెడ్డి భూపతి రెడ్డి ని వివిధ దేవస్థానాలలో జరిపే ప్రత్యేక పూజల్లో పాల్గొనవలసిందిగా ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గణేష్ నగర్ అమృతాలయ ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవాలు మరియు బౌరంపేట్ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి కళ్యాణ మహోత్సవం ప్రత్యేక పూజల్లో పాల్గొనాల్సిందిగా మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి ని ఆహ్వానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బొడ్డు వెంకటేశ్వర్లు , పద్మా రెడ్డి మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
