అమరావతి సచివాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రంలో APRDC ఆధ్వర్యంలో జరుగుతున్న రహదారులు నిర్మాణం మరియు చేపట్టబోవు రహదారుల కోసం చర్చించిన ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు మరియు సహచర డైరెక్టర్లతో కలిసి పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ & గన్నవరం నియోజకవర్గ జనసేన నాయకులు గరికిపాటి శివ శంకర్

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
