ఇటుక బట్టీల పైన చర్యలకు అధికారులు ఎందుకు స్పందించడం లేదు
ఇటుక బట్టీల పైన చర్యలకు అధికారులు ఎందుకు స్పందించడం లేదు చూసి చూడనట్టు ఎందుకు వ్యవహారిస్తున్నారు బ్రిక్స్ మాఫియా అంటే భయమా లేక రాజకీయనాయకుల వత్తిళ్ల బాల కార్మికులు, పర్యావరణ కాలుష్యం, వీటి వల్ల తరువాత ఆ నెల కనీసం నివాస యోగ్యనికి పనికి వస్తుందా అనే ప్రశ్నలు ఉన్నాయి, ఇటుక బట్టీల వలన ఇన్ని అనర్దాలు జరుగుతున్న అధికారులు మాత్రం మాకేమీ తెలీదు అన్నటు వ్యవహరించడం దేనికి నిదర్శనం, మేము ఏమి చేసిన మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అన్నట్టు బ్రిక్స్ అసోసియేషన్ వ్యవహారిస్తుందా, దానికి అధికారులు కారణమా లేక రాజకీయ నాయకులు కారణమా, ఇటుక బట్టీల వాళ్ళు అధికారుల్ని వారి ధన బలం తో గుప్పిట్లో పెట్టుకున్నారా ఏది ఏమైన అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటారో లేదో చూద్దాం మరి

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
