దీన్ దయాల్ నగర్ కాలనీ పంచముఖి హనుమాన్ దేవస్థానం

Spread the love

దీన్ దయాల్ నగర్ కాలనీ పంచముఖి హనుమాన్ దేవస్థానం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి కార్యదర్శి హరి ప్రసాద్ నాయుడు ఆధ్వర్యంలో శివ మాల వేసుకున్న 24 నెంబర్స్ శ్రీను నాయక్ బాలు నాయక్ గురు స్వాములు ఆధ్వర్యంలో శివ మాల వేసుకుని 41 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇరుముడి కట్టుకొని శ్రీశైలం వెళుతున్న సందర్భంగా అన్న ప్రసాద కార్యక్రమం జరిపించిన తూము ఎల్ల రావు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిపిసిసి ఉపాధ్యక్షులు కూకట్పల్లి నియోజకవర్గ ఇన్చార్జి బండి రమేష్ పాల్గొన్నారు. ప్రత్యక పూజల్లో & అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, పుష్ప రెడ్డి, సాయి తులసి,శివ చౌదరి, తూము వినయ్,రజనీకాంత్ ,చిన్నారావు పూజల్లో పాల్గొనడం జరిగింది

You cannot copy content of this page

Scroll to Top