గుడివాడ నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కోరం కనకయ్య పరామర్శ…..
తమ ప్రగాఢ సానుభూతి తెలియచేసి,అండగా ఉంటానని ఎమ్మెల్యే …..
నాయి బ్రహ్మణ సంఘం నాయకులు,షాలిమార్ కటింగ్ షాప్ ఓనర్ గుడివాడ నాగేశ్వరరావు కోధ్ధి రోజుల క్రితం గుండెపోటుతో మరణించగా వారి స్వగ్రుహనికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగఢ సానుభూతి తెలియచేసి అండగా ఉంటానని హమి ఇచ్చిన శాసన సభ్యులు కోరం కనకయ్య ….
వారి వెంట ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు ….
స్ధానిక వార్డు కౌన్సలర్ ఉల్లింగ విజయలక్ష్మీ సతీష్ తదితరులు ఉన్నారు..

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
