- టీడీపీ నాయకులు మోహన్ రావు ను చిన్నయ లను పరామర్శించిన చేజర్ల
- ఇటీవల అనారోగ్యానికి గురై హాస్పటల్ లో చికిత్స పొంది,ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాసారం మోహన్ రావు ను కోవూరు మండలం పడుగుపాడు లోని వారి నివాసంలో, తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వేంకటేశ్వర రెడ్డి పరామర్శించారు.ఇటీవల అనారోగ్యానికి గురై హాస్పటల్ లో చికిత్స పొంది,ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులు చెంబేటి చిన్నయ్య ని, కోవూరు మండలం పడుగుపాడు లోని వారి నివాసంలో, తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వేంకటేశ్వర రెడ్డి ఈరోజు పరామర్శించారు.వీరి వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు చెంబేటి పెంచలయ్య, బత్తల రమేష్, ఇంటూరు విజయ్, గొర్రెపాటి నరసింహరావు,ఇంటూరి విజయ్, యస్.కె మహ్మద్,యస్.కె వాహిద్,యస్.కె రియాజ్ తదితరులు ఉన్నారు

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
