రంజాన్ సందర్భంగా రుడా మేస్త్రి నగర్ లో సలీం ఏర్పాటు

Spread the love

రంజాన్ సందర్భంగా రుడా మేస్త్రి నగర్ లో సలీం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ పార్టీకి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు కోన శ్రీశైలం గౌడ్ మరియు మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటి రెడ్డి పున్నారెడ్డి పాల్గొన్నారు

రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రుడా మేస్త్రి నగర్‌లో సలీం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు కోన శ్రీశైలం గౌడ్ మరియు మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటి రెడ్డి పున్నారెడ్డి పాల్గొన్నారు .
ఈ సందర్భంగా అతిథులు రంజాన్ పర్వదినం శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సలీం. బుచ్చిరెడ్డి .అన్వర్ నాయబ్ .రసూల్. ఆబిద్. ఆరిఫ్ .శిరీష్. తోషిప్ .నవీద్.చాంద్ పాషా. మరియు మైనార్టీ సోదరులు స్థానిక నాయకులు, ముస్లిం సోదరులు మరియు కాలనీవాసులు పాల్గొని ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు.

You cannot copy content of this page

Scroll to Top