ట్రూ పాత్ డోజో కరాటే ప్రారంభోత్సవ కార్యక్రమం

Spread the love

ట్రూ పాత్ డోజో కరాటే ప్రారంభోత్సవ కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి శ్రీరామ్ నగర్ కాలనీ లో శంకర్ నూతనంగా ఏర్పాటు చేసిన ట్రూ పాత్ డోజో కరాటే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి కరాటే సెంటర్ ని ప్రారంభించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమంలో ఇంద్రా రెడ్డి, నాగరాజు, రాంబాబు, శ్రీధర్, బాలస్వామి, పాపయ్య దొర, మహేష్ గౌడ్, శివ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top