భక్తిశ్రద్ధలతో రంజాన్ ప్రార్థనలు

Spread the love

భక్తిశ్రద్ధలతో రంజాన్ ప్రార్థనలు

మాకు అన్ని విధాలా తోడున్న కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి మైనార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు

పడుగుపాడు ఘురన్ షా వలి దర్గా వద్ద ఉన్న అహ్మదీయ మసీదు ఈద్గా, మరియు కోవూరు జామియా మసీదు ఈద్గా నందు జరిగిన ఈద్-ఉల్-ఫితర్ నమాజుల అనంతరం మా ముస్లిం సోదరులతో కలిసి వారికి రంజాన్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రంజాన్ మాసంలో అన్ని మసీదుల వద్ద మరియు ఈద్గాల వద్ద అన్ని మౌలిక సదుపాయాలను అధికారులకు ఆదేశించి , వారితో నిత్యం సమీక్షిస్తూ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకొని అన్ని మసీదుల ఇమామ్ మౌజనులకు రంజాన్ తోఫాలు మైనార్టీ నాయకుల ద్వారా అందజేయించి అన్ని విధాలుగా ముస్లిం సమాజానికి అండగా నిలిచినటువంటి కోవూరు శాసన సభ్యురాలు పెద్దలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ కి ముస్లిం సోదరుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాముషేక్. జహంగీర్ కోవూరు టిడిపి మైనార్టీ అధ్యక్షులు, షేక్. సుభాన్, షేక్. నాసిర్ మైనార్టీ మత పెద్దలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top