
భూ వివాదాల లో పోలీసుల జోక్యం పరిమితమని కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించిన …………జిల్లా ఎస్పీ సునీత రెడ్డి
పోలీస్ ప్రజావాణికి 12 ఫిర్యాదులు
వనపర్తి
భూ వివాదాలు వంటి సివిల్ అంశాలు కోర్టుల ద్వారా పరిష్కరించుకోవడం ఉత్తమమని భూ వివాదాలు వంటి అంశాలు పోలీసు పరిధికి మించినవని అలాంటి సమస్యలు కోర్టును ఆశ్రయించి శాశ్వత పరిష్కారం పొందాలని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి సూచించారు
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుల స్వీకరణ అనంతరం వారు మాట్లాడుతూ పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని తమ సమస్యలను చట్టబద్ధమైన మార్గాల్లో పరిష్కరించుకోవడం మంచిదని ఎవరైనామోసపూరిత చర్యలకు గురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని ప్రజలు భద్రత న్యాయం మా ప్రధాన లక్ష్యమని తెలిపారు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 12 ఫిర్యాదులు అందరిని వాటిలో నాలుగు భార్యాభర్తల ఫిర్యాదులు ఏడుపు తగాదాలపై అధులు ఒకటి పరస్పర గొడవలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లాలోనిసంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
