అయోధ్య నగర్‌లో డ్రైనేజీ మరియు పారిశుద్ధ్య సమస్యలపై పరిశీలన

అయోధ్య నగర్‌లో డ్రైనేజీ మరియు పారిశుద్ధ్య సమస్యలపై పరిశీలన

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ (కుత్బుల్లాపూర్ డివిజన్) పరిధిలో డ్రైనేజీ మరియు పేరుకుపోయిన చెత్త సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు తెలియజేయడంతో, బస్తీ వాసులతో కలిసి బస్తీలో పర్యటించి అక్కడి సమస్యల వివరాలను తెలుసుకొని సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

You cannot copy content of this page

Scroll to Top