
బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల డివిజన్ (కుత్బుల్లాపూర్ డివిజన్) పరిధిలోని కుత్బుల్లాపూర్ హారిజన్ బస్తీలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా MCWA వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి ఉత్సవాలలో పాల్గొని, వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
ఈ కార్యక్రమంలో MCWS సొసైటీ అధ్యక్షులు జి. బలరాం, వీరారెడ్డి, నార్లకంటి దుర్గయ్య, నల్లనాగుల కృష్ణా, బాలరాజు, పరమేష్, కృష్ణా, యాదయ్య, మల్లేష్, శ్రీనివాస్, పోచయ్య, రమేష్, శేషికుమార్, రాకేష్ కుమార్, మధుసుదన్, మురళి, మధుకర్, జాకీ, అంజయ్య, క్రాంతి, శివ తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
