
గాజులరామారం సర్కిల్ పరిధిలోని నల్లగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరవ్వాలని ఆలయ కమిటీ సభ్యులు మేడ్చల్ మల్కాజిగిరి డిసిసి వైస్ ప్రెసిడెంట్ కూన శ్రీనివాస్ గౌడ్ ని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు..
అదేవిధంగా కుత్బుల్లాపూర్ నియోజక వర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను సైతం వేరువేరుగా కూన శ్రీనివాస్ గౌడ్ కి అందజేశారు..
ఈ కార్యక్రమంలో ఇంద్రసేన గుప్తా, శ్రీరాములు, యాదగిరి, సురేష్, శ్రీనివాస్, బుచ్చిరెడ్డి, ప్రసాద్, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
